చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన శని.. స్పీకర్ తమ్మినేని విమర్శలు

టీడీపీ అధినేత చంద్రబాబు స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.బాబు ఏపీకి పట్టిన శని అని ఆరోపించారు.

చంద్రబాబు సమావేశాలు పెడితే అమాయక ప్రజలు చనిపోతున్నారన్నారు.టీడీపీ సైకిల్ గుర్తు కాదు.

పీనుగు గుర్తు పెట్టుకోవాలని విమర్శించారు.పబ్లిసిటీ పిచ్చితో మీటింగ్ లు పెట్టి జనాల ప్రాణాలు తీస్తున్నారని మండిపడ్డారు.

వచ్చే ఎన్నికల్లో గెలవలేననే వైసీపీ ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నించారని ఆరోపిస్తున్నారు.

Advertisement
ఇద్దరు తెలుగు డైరెక్టర్లతో సినిమా చేయడానికి సిద్ధం అయిన సూర్య...

తాజా వార్తలు