కలెక్టరేట్ సముదాయంలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి

రాజన్న సిరిసిల్ల జిల్లా : సర్దార్ సర్వాయి పాపన్న గారి జయంతి సందర్భంగా కలెక్టరేట్ కార్యాలయ సముదాయంలో సర్దార్ సర్వాయి పాపన్న గారి జయంతి వేడుకలలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, గౌడ కుల సంఘ నాయకులు, బి.

సి.

సంక్షేమ శాఖ అధికారులు సిబ్బంది తదితరులు.

ఏకలవ్య గురుకుల జూనియర్ కళాశాలలో మెడికల్ క్యాంప్

Latest Rajanna Sircilla News