నాలుగు నెలల వయసులోనే ఓ చిన్నారి వరల్డ్ రికార్డు సాధించింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla District ) వేములవాడ నియోజకవర్గం లోని కథలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన మారిశెట్టి మహేందర్,( Marishetty Mahendar ) మౌనిక( Mounika ) దంపతుల కూతురు ఐరా (4 నెలలు)( Airaa ) 135 ప్లాష్ ఐడెండిటి కార్డులను గుర్తుపట్టింది.
దీంతో నోబుల్ బుక్ వరల్డ్ రికార్డు( Noble Book World Record ) చోటు సంపాదించుకుంది.కూరగాయలు, పక్షులు, జంతువులు, జాతీయ జెండాలు, దేశాలను సైతం గుర్తిస్తోంది.
Latest Rajanna Sircilla News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy