టాప్ ను పైకి లేపి ఆ అందాలను బయట పెట్టిన ప్రియా వడ్లమాని.. బాగా హీట్ పెంచేసిందిగా?

చిన్నచిన్న హీరోయిన్లంతా అవకాశాల కోసం బాగా దిగజారిపోతున్నారు.ఈ మధ్య దర్శక నిర్మాతలు హీరోయిన్ల విషయంలో బాగా స్పైసీని కోరుకుంటున్నారు.

కాబట్టి చిన్నచిన్న హీరోయిన్లు కూడా తప్పదు అన్నట్లుగా గ్లామర్ షో చేయటానికి వెనుకాడటం లేదు.ఎందుకంటే వారికి నటన తప్ప మరో అవకాశం లేదు కాబట్టి ఉన్నదాంట్లోనే ఎదగడానికి ప్రయత్నిస్తున్నారు.ఇప్పటికే చాలామంది తెలుగు హీరోయిన్లు, మరి కొంతమంది చిన్నచిన్న హీరోయిన్లు దర్శక నిర్మాతలను మెప్పించడానికి అందాలను పరిచయం చేశారు.

ఇక ఈ మధ్య కొత్త హీరోయిన్లు రావడంతో కూడా వీరిని పట్టించుకోవటం లేదు.అయినా కూడా ఏమాత్రం ఆశలు వదులుకోకుండా ఇండస్ట్రీలో కొనసాగటానికి బాగా ప్రయత్నిస్తున్నారు.అందులో ఒకరు ప్రియా వడ్లమాని.

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటి ప్రియా వడ్లమాని ఈతరం కుర్ర ప్రేక్షకులకు బాగా పరిచయమని చెప్పాలి.  ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారినప్పటికీ ఆ తర్వాత అవకాశాలు అందుకోవటం కోసం బాగా ప్రయత్నిస్తుంది ఈ బ్యూటీ.

కెరీర్ మొదట్లో సహాయ దర్శకురాలుగా పనిచేసిన ప్రియా వడ్లమాని ఆ తర్వాత హీరోయిన్ గా అడుగు పెట్టింది.ఇక 2019లో ఆవిరి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది.

ఆ తర్వాత 2018 లో వచ్చిన హుషారు సినిమాలో రియా పాత్రలో నటించగా ఈ పాత్రతో తను ఓవర్ నైట్ స్టార్ గా మారింది.పైగా కుర్రాళ్ళ మనసు దోచుకుంది.

ఆ తర్వాత శుభలేఖ+లు సినిమాలో నటించగా ఈ సినిమా కూడా తనకు బాగానే పేరు తెచ్చింది.ఇక అదే ఏడాది ప్రేమకు రెయిన్ చెక్ అనే సినిమాలో కూడా నటించింది.

గత ఏడాది ముఖచిత్రం అనే సినిమాలో కూడా అవకాశం అందుకుంది.

వరుసగా అవకాశాలు అందుకున్నప్పటికీ కూడా ఈ బ్యూటీ అంతగా పేరు తెచ్చుకోలేక పోతుంది.దీంతో అవకాశాల కోసం గ్లామర్ షో చేయటానికి కూడా సిద్ధమయింది.ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండటంతో తనలో ఉన్న టాలెంట్ ను బయటపెడుతుంది.

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈసీ హెచ్చరిక..!!
10 గంటల పాటు డంప్ యార్డ్ లో ధనుష్.. ఈ నటుడి కష్టానికి ఫిదా అవ్వాల్సిందే!

ఎప్పటికప్పుడు ఏదో ఒక పోస్ట్ షేర్ చేసుకుంటూనే ఉంటుంది.చాలా వరకు తన ఫోటోలను బాగా పంచుకుంటూ కుర్రాల హృదయాలను కదిలిస్తుంది.

అలా సోషల్ మీడియాలో కూడా ఫాలోయింగ్ సంపాదించుకుంది.తన గ్లామర్ షో ఫోటోలను కూడా బాగా షేర్ చేసుకుంటుంది.

ఇక ఆ ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి.ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా మరికొన్ని ఫోటోషూట్లు చేయించుకోగా వాటిని పంచుకుంది.

అయితే అందులో ఈ బ్యూటీ ఉల్లి పొర లాంటి వైట్ కలర్ టాప్ ధరించింది.ఇక అందులో ప్యాంట్ వేసుకోకపోగా తన టాప్ ను పైకి కాస్త జరిపి తన థైస్ అందాలను బయటపెట్టింది.ఇక అందులో తన అందాలతో బాగా హీట్ పెంచేసింది ఈ హాట్ బ్యూటీ.

ప్రస్తుతం ఆ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.

తాజా వార్తలు