యాదాద్రి భువనగిరి జిల్లా: మునుగోడు మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని సర్వేల్, పుట్టపాక,నారాయణపురం గ్రామాలలో తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రతిష్టించిన తెలంగాణ తల్లి విగ్రహానికి బిఆర్ఎస్ నాయకులు మంగళవారం పూలమాలవేసి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ తల్లి పట్ల ఉన్న గౌరవాన్ని తగ్గించేలా కాంగ్రెస్ ప్రభుత్వం విగ్రహం మార్పులు చేయడం సరి కాదన్నారు.
ఈ కార్యక్రమంలో నర్రి నరసింహ,చిరువేరు భిక్షం, తెలంగాణ భిక్షం,ఎడ్ల సత్తయ్య,కట్టెల భిక్షపతి, యాదవరెడ్డి,మన్నె ఇంద్రసేనారెడ్డి,జంగయ్య, జింకల కిరణ్,తిరుమలేష్, గంగాదేవి,సత్తయ్య, బీరయ్య,కత్తుల గాలయ్య,సోమనబోయిన చందు యాదవ్,రాసాల వెంకటేష్,సిరిపంగి గాలయ్య,కొంపెల్లి నరసింహ,చిలువేరు ముత్యాలు,చింతకింది రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Latest Latest News - Telugu News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy