వైసీపీ ప్రభుత్వంపై మరోసారి ఎమ్మెల్యే ఆనం అసంతృప్తి..!

వైసీపీ ప్రభుత్వం నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

సర్కార్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన నియోజకవర్గంలో సరైన సదుపాయాలు లేవన్నారు.

సచివాలయం, వాలంటీర్లకు కనీసం భవనాలు కూడా లేవని, ఎక్కడ కూర్చొని పని చేయాలో కూడా తెలియడం లేదని తెలిపారు.అద్దె భవనాలు, అంగన్ వాడీ కార్యాలయాల్లో కార్యక్రమాలు పెట్టుకుంటున్నారని విమర్శించారు.

ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా కొన్ని భవనాలు మాత్రం పూర్తి కాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

సక్సెస్ కోసం ఆ విషయంలో రాజీ పడ్డాను.. నెట్టింట రష్మిక క్రేజీ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు