టీడీపీ నేత యనమలకు మంత్రి దాడిశెట్టి రాజా సవాల్ చేశారు.ఏపీ ఆర్థిక వ్యవస్థపై బహిరంగ చర్చకు యనమల సిద్ధమా అని ప్రశ్నించారు.
రాష్ట్రాన్ని అప్పులతో తూట్లు పొడిచింది టీడీపీయేనని విమర్శించారు.నీరు - చెట్టు పనులకు టీడీపీ రూ.25 వేల కోట్ల బకాయి పెట్టిందని మంత్రి ఆరోపించారు.రాజకీయాల్లో యనమలకు విశ్వాసం లేదని విమర్శించారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy