Manish Sisodia : లిక్కర్ కేసులో సుప్రీంకోర్టులో మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీశ్ సిసోడియా( Manish Sisodia ) బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్ ను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే.


ఈ నేపథ్యంలోనే ఆయన జ్యుడీషియల్ కస్టడీ( Judicial custody )ని మరోసారి పొడిగించింది.కాగా ఈనెల 22 వరకు సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు అయింది.ఈ క్రమంలోనే సిసోడియాను ఈడీ అధికారులు( ED officials ) రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు.

గత ఏడాది ఫిబ్రవరి నుంచి తీహార్ జైలులో సిసోడియా రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.

బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి!
Advertisement

తాజా వార్తలు