వికలాంగుల వాహనాలకు జీవితపు పన్ను మినహాయింపు:- రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల జారీ

తెలంగాణ మోటారు వాహనాల పన్ను చట్టం, 1963 అనుసరించి రాష్ట్రంలో ఎడమ కాలు వైకల్యం ఉన్న వికలాంగుల సొంత వాహనాలకు రాష్ట్ర ప్రభుత్వం జీవితపు పన్ను మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించి, సెక్షన్ లో సవరణ చేసి ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్రంలోని వికలాంగుల అభ్యున్నతి కొరకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, జీవితపు పన్ను మినహాయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజ్ఞప్తి చేయగా ఆ దిశగా ముఖ్యమంత్రి చర్యలు చేపట్టారు.

మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ఉత్తర్వుల జారీ అయ్యాయి.వికలాంగులు చెల్లించాల్సిన జీవిత పన్నును మినహాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Life Tax Exemption For Disabled Vehicles: - Issuance Of State Government Orders-
మనిషిలాగే రోబో కాఫీ కొంటోంది.. టెక్నాలజీ అద్భుతం చూస్తే నమ్మలేరు..

Latest Khammam News