సౌమ్య రావు కి సినిమా ఆఫర్లా.. అంతా జబర్దస్త్ మహిమ..!

కన్నడ సీరియల్స్ తో పాపులర్ అయిన సౌమ్యా రావు( Sowmya Rao ) తెలుగులో కూడా ఒక సీరియల్ చేసింది.

ఆ సీరియల్ వల్ల ఆమెకు జబర్దస్త్( Jabardasth ) ఛాన్స్ వచ్చింది.

అనసూయ, రష్మిల తర్వాత జబర్దస్త్ యాంకర్ గా సౌమ్య రావు సూపర్ ఛాన్స్ అందుకుంది.అమ్మడు యాంకర్ గా( Anchor ) వచ్చి దాదాపు ఆరు నెలల దాకా అవుతుండగా ఆమె యాంకరింగ్ వల్ల ఆడియన్స్ కూడా ఎంటర్టైన్ అవుతున్నారని తెలుస్తుంది.

ఇక కమెడియన్స్ కి కూడా సౌమ్యా రావు కోపరేషన్ బాగానే ఉన్నట్టు తెలుస్తుంది.

Jabardasth Sowmya Rao Tollywood Movie Offer Details, Jabardasth Soumya, Soumya R

ఇదిలాఉంటే సౌమ్యా రావు జబర్దస్త్ నుంచి సిల్వర్ స్క్రీన్ ఛాన్స్ అందుకుందని టాక్.ఆమె యాంకరింగ్ టాలెంట్ చూసిన ఓ డైరెక్టర్ సినిమాలో ఆమెకు ఒక మంచి పాత్ర ఉందని ఆఫర్ చేశాడట.జబర్దస్త్ యాంకర్ గా చేస్తున్నారు అంటే అవకాశాలు వచ్చేస్తాయంతే అన్నట్టుగా సౌమ్య కూడా ఆ ఆఫర్ కి ఓకే అనేసిందట.

Advertisement
Jabardasth Sowmya Rao Tollywood Movie Offer Details, Jabardasth Soumya, Soumya R

సౌమ్యా రావు కూడా వెండితెర మీద వెలుగు వెలగనుంది.జబర్దస్త్ తో ఆమె కెరీర్ పరంగా సెట్ అవడమే కాకుండా ఇప్పుడు సినిమా అవకాశాలు కూడా తెచ్చుకుంటుంది.

ఈ విషయం తెలిసిన వారు లక్ అంటే ఆమెదే అనేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు