కేరళలో 9 మంది వీసీలకు హైకోర్టులో ఊరట

కేరళలో తొమ్మిది మంది వీసీలకు హైకోర్టులో ఊరట లభించింది.గవర్నర్ తుది ఆదేశాలు ఇచ్చే వరకు పదవుల్లో కొనసాగవచ్చని కేరళ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

రాజీనామా చేయాలంటూ గవర్నర్ ఆదేశాలు జారీ చేసిన వీసీల జాబితాలో యూనివర్సిటీ ఆఫ్ కేరళ, మహాత్మగాంధీ యూనివర్సిటీ, కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఆఫ్ ఫిఝరీస్ అండ్ ఓసియన్ స్టడీస్, కన్నూర్ యూనివర్సిటీ, ఏపీజే అబ్దుల్ కలాం టెక్నాలజికల్ యూనివర్సిటీ, శ్రీ శంకరాచార్య యూనివర్సిటీ ఆఫ్ సంస్క్రిట్, యూనివర్సిటీ ఆఫ్ కాలికట్, థంచాత్ ఎజుతాచన్ మలయాళం యూనివర్సిటీలు ఉన్నాయి.

తండేల్ సినిమాతో నాగ చైతన్య పాన్ ఐడియా హీరోగా ఏడుగుతాడా..?

తాజా వార్తలు