శరీరంలోని ఈ భాగాల్లో నొప్పి వస్తే వైద్యులను సంప్రదించడమే మంచిది.. లేకపోతే పెను ప్రమాదమే..!

ప్రస్తుత ఆధునిక జీవితంలో మనుషులను ఎన్నో రకాల అనారోగ్య( sick ) సమస్యలు బాధిస్తున్నాయి.

ఆధునిక జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం, పని, ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు ఇలా ఎన్నో విషయాలు పలు రోగాల బారిన పడేలా చేస్తున్నాయి.

శరీరంలో ఏదో ఒక భాగంలో నొప్పి ఉండడం మీరు తరచూ చూస్తూనే ఉంటారు.ఈ నొప్పిని సాధారణమైన నొప్పిగా భావిస్తూ ఉంటారు.

కానీ ఇలాంటి నొప్పులు ఒక్కొక్కసారి తీవ్రంగా ఉంటాయి.కానీ నరాల( Nervs ) వల్ల శరీరంలో ఆక్సిజన్ అందకపోవడం వల్ల చాలా కాలంగా మెడనొప్పి( neck pain ) వస్తుంది.

అటువంటి పరిస్థితులలో ఈ భాగాల గురించి తెలుసుకోవడం ఎంతో ముఖ్యం.శరీరంలోని కొన్ని భాగాలలో నొప్పి కగిలితే వారు జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

If You Get Pain In These Parts Of The Body It Is Better To Consult A Doctor Othe
Advertisement
If You Get Pain In These Parts Of The Body It Is Better To Consult A Doctor Othe

ఎలాంటి నొప్పి కలిగినప్పుడు వైద్యులను సంప్రదించాలో ఇప్పుడు తెలుసుకుందాం.ఒక వ్యక్తి తన ఛాతిలో నొప్పిని అనుభవిస్తున్నట్లయితే జాగ్రత్తగా ఉండాలి.ఇది గుండెపోటు లక్షణాలలో ఒకటిగా భావించవచ్చు.

రక్తం ద్వారా ఆక్సిజన్ గుండెకు చేరుకున్నప్పుడు ఇది జరుగుతుంది.ఈ సందర్భంలో వైద్యుడిని సంప్రదించడం ఎంతో మంచిది.

ఒక వ్యక్తి కిడ్నీల నొప్పి చాలాకాలంగా వస్తున్నట్లయితే ఇది కిడ్నీలలో రాళ్లు( Stones in Kidneys ) ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు.కిడ్నీలో తేలికపాటి నొప్పి కూడా దీనికే సంకేతం అని నిపుణులు చెబుతున్నారు.

ఇంకా కాళ్లలో నొప్పిని, అలాగే మీ చేతులు కాళ్ళలో జలదరింపు, మీ బొటన వేలులో తిమ్మిరి మొదలైన వాటిని అనుభవిస్తున్నట్లయితే ఇది సయాటికా లక్షణాలలో ఒకటి అని వైద్యులు చెబుతున్నారు.

If You Get Pain In These Parts Of The Body It Is Better To Consult A Doctor Othe
ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

మీరు కడుపులో నొప్పిని అనుభవిస్తున్న దానితో పాటు వికారం,వాంతులు, విరోచనాలు వంటి లక్షణాలను చూస్తున్నట్లయితే అది ప్యాంక్రియాటైటిస్ లక్షణాల్లో ఒకటి అని వైద్యులు చెబుతున్నారు.ఇలాంటి సమయంలో కూడా వైద్యులను సంప్రదించడమే మంచిది అని చెబుతున్నారు.అలాగే తలనొప్పితో పాటు అలసట, చిరాకు, నిరాశ మొదలైన లక్షణాలు కలిగి ఉంటే ఇది నాడీ వ్యవస్థలో ఆటంకాలు లేదా మైగ్రేన్ వల్ల వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Advertisement

ఇలా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.

తాజా వార్తలు