చంద్రబాబును చంపితే భువనేశ్వరే చంపాలి..:డిప్యూటీ సీఎం నారాయణ స్వామి

ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కొడుకు నారా లోకేశ్ కు పదవీ కాంక్ష వచ్చేసిందని పేర్కొన్నారు.

ఈ క్రమంలో చంద్రబాబును చంపితే భువనేశ్వరే చంపాలని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారని తెలుస్తోంది.మరిది చంద్రబాబును కాపాడేందుకు పురంధేశ్వరి తపన పడుతోందన్నారు.

If Chandrababu Is Killed, Bhuvneshwari Should Be Killed..: Deputy CM Narayana Sw

అప్పటిలో భర్త దగ్గుబాటితో కలిసి ఎన్టీఆర్ ను మోసం చేశారని ఆరోపించారు.కాగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చేసిన ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయని సమాచారం.

జనతా గ్యారేజ్ సీక్వెల్ పై మోహన్ లాల్ కామెంట్స్... మౌనం పాటిస్తున్న తారక్! 
Advertisement

తాజా వార్తలు