ఏపీ పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు కీలక తీర్పు !

ఏపీలో సర్పంచ్ ల పదవి కాలం ముగిసినా .

పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా స్పెషల్ ఆఫీసర్లను ప్రభుత్వం నియమిస్తోందని, దిగువ క్యాడర్ ఉద్యోగులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తోందని మాజీ సర్పంచులు హైకోర్టు లో సవాల్ చేశారు.

వెంటనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

High Court Verdict On Panchayat Elections-ఏపీ పంచాయతీ ఎ�
High Court Verdict On Panchayat Elections

ఈ పిటిషన్ పైన విచారణ జరిపిన న్యాయస్థానం ప్రత్యేక అధికారుల పాలనను కొనసాగిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 90ని కొట్టేసింది.అంతేకాదు, మూడు నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

పైసా ఖర్చు లేకుండా ముఖంపై మచ్చలను పోగొట్టుకోవాలనుకుంటే ఇలా చేయండి!
Advertisement

తాజా వార్తలు