రాజాసింగ్ పిడి యాక్ట్ పిటిషన్ పై హైకోర్టు విచారణ

ఎమ్మెల్యే రాజాసింగ్ పిడి యాక్ట్ పిటిషన్ బై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.

రాజా సింగ్ పై నమోదైన కేసుల్లో ఇప్పటివరకు ప్రభుత్వం కౌంటర్ పిటిషన్ దాఖలు చేయలేదు.

కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది, పీడియాట్ పెట్టడానికి కారణాలు కౌంటర్ ద్వారా తెలపాలని సర్కార్ కు మరోసారి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.వచ్చే విచారణ వరకు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలిచ్చింది, లేకపోతే ఆర్డర్స్ ఇస్తామని తెలిపింది.

అనంతరం తదుపరి విచారణ ఈనెల 28కి వాయిదా వేసింది.

ఆ విషయంలో ఫహాధ్ ఫాజిల్,రాజ్ కుమార్ రావ్ ఫాలో అవుతున్న రాగ్ మయూర్?
Advertisement

తాజా వార్తలు