శ్రుతి హాసన్ యొక్క భయంకరమైన ఆహారపు అలవాట్లు తెలిస్తే వాంతి చేసుకోవాల్సిందే..!

సాధారణ జనాలు ఏది పడితే అది తింటూ డైట్ అనేది మెయింటెన్ చేయకుండా ఇష్టమొచ్చినట్టుగా వల్ల రోజువారీ జీవితాన్ని గడుపుతుంటారు కానీ సినిమాల్లో నటిస్తున్న హీరోలు, హీరోయిన్లు మాత్రం వీటికి పూర్తి భిన్నంగా డైట్ మెయింటెన్ చేస్తూ ఏం తినాలి ఎంత తినాలి అనేది ఎప్పటికప్పుడు డాక్టర్ల పర్యవేక్షణలో తెలుసుకుంటూ తింటూ ఉంటారు ఎందుకంటే ఏ సినిమాకి వాళ్ళు ఎలా కనబడాలి అనేది డైరెక్టర్లు చెప్పిన తర్వాత ఆ క్యారెక్టర్ కి తగ్గట్టుగా కనపడే విధంగా డైట్ చేస్తూ ఉంటారు.

  అయితే కొందరు మాత్రం అవేమీ పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా తింటూ ఉంటారు అలాంటి వారిలో కమల్ హాసన్ ఒకరు.

లోకనాయకుడు కమల్ హాసన్ తెలుగు లో అందరికీ తెలిసిన వ్యక్తి తెలుగు హీరోలతో తగ్గట్టుగా గుర్తింపు సంపాదించిన హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది కమల్ హాసన్ అనే చెప్పాలి సినిమా సినిమాకి ఆయన చూపించే నటన అద్భుతంగా ఉంటుంది ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయి తనదైన శైలిలో నటించి ప్రాణం పోసే కొంతమంది నటులు ఉన్నారు అంటే అందులో కమలహాసన్ మొదటి స్థానంలో ఉంటాడు దశావతారం సినిమాలో 10 పాత్రలను పోషించి నటనలో తనకు సాటి ఎవరూ లేరు అని నిరూపించుకున్నాడు.అయితే కమల్ హాసన్ బాగా తింటాడు ఆయన ఒక మనిషి మాంసం ని తప్ప భూమ్మీద ఉన్న అన్ని ప్రాణులను తిన్నాను అని ఓపెన్ గా చెప్పాడు.

కమల్ హాసన్ కి ఫుడ్ అంటే చాలా ఇష్టం ఆయన విపరీతంగా తింటాడు అని ఆయనే చెప్పాడు.కుక్క, పంది, పాము, పిల్లి లాంటి జంతువుల మాంసాలను కూడా తిన్నాను అని చెప్పాడు.

అలాగే తన కూతురు అయిన శృతి హాసన్ కూడా సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సాధించింది ఆవిడ సిద్ధార్థ్ హీరోగా వచ్చిన అనగనగా ఓ ధీరుడు సినిమాలో హీరోయిన్ గా నటించింది ఆ సినిమా పెద్దగా ఆడక పోవడంతో తర్వాత సిద్ధార్థ తో ఓ మై ఫ్రెండ్ అనే సినిమా కూడా చేసింది ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది దాంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో శృతిహాసన్ పై ఐరన్ లెగ్ అనే ముద్ర వేశారు.

Heroine Shruti Haasan Worst Food Habits ,shruti Haasan, Kamal Haasan, Food Habit
Advertisement
Heroine Shruti Haasan Worst Food Habits ,shruti Haasan, Kamal Haasan, Food Habit

కానీ హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ హీరోగా దబాంగ్ రీమేక్ గా వచ్చిన గబ్బర్ సింగ్ సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి సక్సెస్ ని సాధించారు.ఆ తర్వాత తను వెనుదిరిగి చూడకుండా చాలా సినిమాల్లో నటిస్తూ నటిగా తనకు మంచి గుర్తింపు సాధించుకున్నారు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్నారు అలాగే ప్రభాస్ హీరోగా కె.జి.ఎఫ్ దర్శకుడు అయిన ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న సలార్ మూవీ లో హీరోయిన్ గా నటిస్తుంది.అయితే శృతి హాసన్ ఇండస్ట్రీకి రాకముందు ఫుడ్ బాగా తినేది తనకి బోర్ కొట్టినప్పుడు కబోడియా వెళ్లి డ్రాగన్ మాంసం తినేదని అలాగే బ్యాంకాక్ వెళ్ళినప్పుడు పురుగులు, తేలు, పాములు వంటి వాటిని ఎంతో ఇష్టంగా తినేదని చెప్పింది కానీ వాళ్ల నాన్న అయిన కమల్ హాసన్ సలహాతో ఇండస్ట్రీ కి వచ్చే ముందు ఇలాంటివి తినకూడదు అందాన్ని బాగా కాపాడుకోవాలి అని ఆయన చెప్పిన సలహా ప్రకారం ఫాలో అవుతూ ఇప్పుడు పూర్తిగా మాంసాన్ని మానేసి వెజిటేరియన్ గా మారిపోయిందని చెప్తున్నారు.

మాంసం తిన్నప్పటి కంటే మానేసిన తర్వాతే తను చాలా ఆరోగ్యంగా ఉంటున్నానని చెబుతుంది.సినిమా ఇండస్ట్రీలో చాలా కాలం పాటు మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుతో వెలిగి పోవాలంటే మనం మన అందాన్ని కాపాడుకుంటూ ఉండాలి అలా చేస్తేనే ఇక్కడ గుర్తింపు అనేది ఉంటుంది అలా కాకుండా ఇష్టమొచ్చినట్టుగా తిని బాడీ షేప్ అవుట్ అయిపోతే వచ్చే అవకాశాలు కూడా రావు అందుకే చాలామంది హీరోలు,హీరోయిన్స్ డైట్ ను ఫాలో అవుతూ తినాలని ఉన్న కొన్ని తినకుండా అలా జాగ్రత్తగా సినిమా సినిమాకి వాళ్ళ మేక్ఓవర్ ని చూపిస్తూ ముందుకు దూసుకెళ్తూ ఉంటారు.

Advertisement

తాజా వార్తలు