Pawan Kalyan: జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 35లోని పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు..

జూబ్లీహిల్స్: జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 35 లోని పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద తబలా పబ్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

జనసేన కార్యకర్తలు నిరసనకు దిగుతామంటూ పిలుపునిచ్చిన నేపథ్యంలో జూబ్లీహిల్స్ కు ముందస్తుగా భారీ పోలీసు బలగాలను బందోబస్తు కోసం దింపారు.

రోడ్ నెంబర్ 35 లోనికి ప్రవేశించేందుకు ప్రయత్నించిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

తాజా వార్తలు