ఈ ఏడాదిలో మొదటి సూర్యగ్రహణం.. ఏ తేదీలో ఏర్పడనుందంటే..

హిందూమతంలో గ్రహణాలకు చాలా ప్రాముఖ్యత ఉంది.ఈ సంవత్సరం మొత్తం నాలుగు గ్రహణాలు సంభవించబోతున్నాయి.

 First Solar Eclipse Of This Year On 20th April 2023 Details, First Solar Eclipse-TeluguStop.com

అయితే ఇందులో మొదటి గ్రహణం ఏప్రిల్ నెలలో( April ) ఏర్పడింది.నిజానికి ఏప్రిల్ 2023 గురువారం రోజున ఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ( Solar Eclipse ) సంభవించబోతుంది.

ఇక హిందూ మత విశ్వాసాల ప్రకారం గ్రహణం కారణంగా వ్యక్తి రాశులు కూడా మార్పులు కనిపిస్తాయి.అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణం కారణంగా ఒక వ్యక్తి జీవితంలోని ఎన్నో విషయాలు ప్రభావితం అవుతాయి.

కాబట్టి గ్రహణ సమయంలో కొన్ని పనులు చేయకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు.అయితే ఏప్రిల్ లో ఏర్పడనున్న ఈ సూర్యగ్రహణం భారతదేశంలో మాత్రం కనిపించదు.ఈ గ్రహణం ఆస్ట్రేలియా, ఫెసిఫిక్ మహాసముద్రం, తూర్పు దక్షిణాసియాతో సహా హిందూ మహాసముద్రంలో కనిపిస్తోంది.అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణం ప్రభావం చాలా రాశులపై ( Zodiac Signs ) ఉంటుంది.

అందుకే ఇది కొందరికి శుభం, ఇక మరికొందరికి శుభం కావచ్చు.

అందుకే ఇప్పుడు గ్రహణ సమయం గురించి తెలుసుకుందాం.ఈ సంవత్సరం 20 ఏప్రిల్ 2023 వచ్చే సూర్యగ్రహణం మొదటి గ్రహణం కానుంది.ఈ గ్రహణం ఉదయం 7:04 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం సమయంలో 12: 29 గంటలకు ముగిస్తుంది.అయితే సూర్యగ్రహణం సమయం మొత్తం ఐదు గంటల వ్యవధిలోనే ఉంటుంది.అయితే ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు.అందుకే భారతదేశంలో సూత కాలం పరిగణించబడదు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యగ్రహణం సమయంలో సూర్యుడు మేషరాశిలో ఉంటాడు.అలాగే బుధుడు, రాహువు కూడా ఈ రాశిలో ఉంటారు.ఇక గ్రహణం ఏర్పడిన రెండు రోజుల తర్వాత బ్రహస్పతి తన రాశిని కూడా మార్చుకుంటాడు.

అందుకే అలాంటి పరిస్థితిలో ఈ గ్రహణం చాలా రాశులకు ప్రయోజకరణంగా ఉంటుంది.అయినప్పటికీ కూడా ఆ గ్రహణ కాలంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదని గుర్తించుకోవాలి.ఎందుకంటే దీని ఫలితాలు విరుద్ధంగా ఉండవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube