అనిల్ పై మాజీ మంత్రి నారాయణ సెటైర్లు..

మాజీమంత్రి నారాయణ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబాన్ని పలకరిస్తున్నారు.

మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్( Anil Kumar Yadav ) నెల్లూరు సిటీని జనసేనకు కేటాయిస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలపై పాత్రికేయుల అరిగిన ప్రశ్నకు నారాయణ ( Narayana )సాటేరికల్ గా సమాధానం ఇచ్చారు.జనసేన( Jana sena )కు కేటాయిస్తున్నట్లు అనిల్ కు ఎవరైనా కలలో కనిపించిగాని చెవిలో గాని చెప్పారా అని ఎదురు ప్రశ్నించారు.

జనసేన తెలుగుదేశం పొత్తులో ఉన్నాయని అభ్యర్థుల ప్రకటనలు అధినాయకత్వం చూసుకుంటుందని తెలియజేశారు.

స్థలాల స్కాం పై ప్రభుత్వం ఫోకస్ .. వైసీపీకి చిక్కులు తప్పవా ? 
Advertisement

తాజా వార్తలు