తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన లోకేష్ కనకరాజ్ ఖైదీ సినిమాతో ఒక సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు.
అయితే ఈ సినిమాలో కార్తీ తనదైన రీతిలో నటించడమే కాకుండా ఈ సినిమాలో వైవిధ్యమైన పాత్రను పోషించాడు.
ఇక ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవ్వడం తో ఖైదీ 2 పేరుతో వీళ్ళ కాంబో లో మరొక సినిమా రాబోతుందనే విషయాన్ని లోకేష్ కనకరాజు( Lokesh Kanagaraj ) ఎప్పుడో అనౌన్స్ చేశాడు.ఇక లోకేష్ యూనివర్స్ లో భాగంగా ఈ సినిమాను కూడా తెరకెక్కించబోతున్నారు.
ఇక దీనికోసం ఇప్పటికే పాన్ ఇండియా లో చాలా మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు.ఇక లోకేష్ కనకరాజ్ కమలహాసన్ తో చేసిన విక్రమ్ సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్నాడు.ఇక ఇప్పుడు మరోసారి ఖైదీ 2 సినిమాతో వీళ్ళు ప్రభంజనాన్ని సృష్టించబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఈ సినిమాలో ఒక కీలక పాత్ర లో తెలుగు లో స్టార్ హీరో గా గుర్తింపు పొందిన నాని( Nani ) ని తీసుకోబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.మరి అది ఏ క్యారెక్టర్ అనేది ఇప్పటివరకు రివిల్ కాలేదు కానీ ఇప్పటికే లోకేష్ కనకరాజు( Lokesh Kanagaraj ) అయితే నానికి కథ చెప్పి అతన్ని ఒప్పించినట్టుగా తెలుస్తుంది.
నాని కనుక ఈ సినిమాలో నటించినట్టైతే పాన్ ఇండియా లో నాని( Nani )కి విపరీతమైన మార్కెట్ అయితే వస్తుంది అని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో మరోసారి తను తాను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక కార్తీ కూడా వరుసగా ప్లాప్ సినిమాలతో ప్రస్తుతం ప్లాపుల్లో ఉన్నాడు.
కాబట్టి ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించి ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy