ఎమ్మెల్యేను కలిసిన జిల్లా రా రైస్ మిల్లర్ల అసోసియేషన్ సభ్యులు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు ని నూతనంగా ఎన్నికైన రాజన్న సిరిసిల్ల జిల్లా రా రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షులు పబ్బ నాగరాజు, ప్రధాన కార్యదర్శి వెన్నమనేని వంశీ కృష్ణారావు, ఉపాధ్యక్షులు బండం వెంకటేశం, కార్యవర్గ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిశారు.

ధాన్యం సేకరణ, కస్టమ్ మిల్లింగ్ తదితర అంశాలపై చర్చించారు.

ఏమైనా ఇబ్బందులు వుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతానని శాసనసభ్యులు వారికి తెలియచేశారు.

District Raw Rice Millers Association Members Met MLA Chennamaneni Ramesh Babu,
పబ్లిసిటీ కంటే అదే ముఖ్యమని చెప్పిన యామీ గౌతమ్.. అలా మాత్రం చేయొద్దంటూ?

Latest Rajanna Sircilla News