ఉమైర్ సంధు( Umair Sandhu ).ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్న పేరు.
సెలబ్రిటీల గురించి ఇష్టం వచ్చిన విధంగా సంచలన ట్వీట్లు చేస్తూ సోషల్ మీడియాలో కొత్త కొత్త వివాదాలకు తరలింపుతున్నాడు.బోల్డ్ గా ట్వీట్స్ చేస్తూ భారీగా ట్రోలింగ్స్ కి గురవుతున్నాడు.
ప్రతిరోజు ఏదో ఒక బ్రేకింగ్ న్యూస్ వదులుతూ సోషల్ మీడియాని కుదిపేస్తున్నాడు.హీరో హీరోయిన్లకు ఎఫైర్ లు అంటగడుతూ హీరోయిన్లను కాల్ గర్లని డేటింగ్ లు చేస్తున్నారని, హీరోయిన్ తండ్రి కొడుకులు బెడ్ షేర్ చేసుకుందని ఇలా నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ తోచిన విధంగా సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నాడు.
గత రెండు మూడు రోజులుగా బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ( Bollywood actress Celina Jaitley ) ని టార్గెట్ చేస్తూ ఒకదాని తర్వాత ఒకటి సంచలన ట్వీట్స్ చేస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఆమె తండ్రి కొడుకులు అయినా ఫిరోజ్ ఖాన్,ఫర్దిన్ ఖాన్ ( Feroze Khan, Fardeen Khan )లతో శారీరకంగా చాలాసార్లు కలిసింది అంటూ సంచలన ట్వీట్ చేశాడు.ఇదే విషయంపై ఆమె స్పందిస్తూ అసభ్యపతజాలంతో కౌంటర్ ఇచ్చినప్పటికీ సిగ్గు లేకుండా మళ్లీ రివర్స్ లో ఆమెకు కౌంటర్లు ఇస్తూ ఆమెపై అసభ్యకరంగా వరుసగా ట్వీట్ లు చేస్తున్నాడు.ఇది ఇలా ఉంటే తాజాగా మరో సంచలన ట్వీట్ చేసాడు.
నోరు ముయ్.నువ్వు ఒక సీ గ్రేట్ నటివి.
అన్నీ కూడా పోర్న్ సినిమాలే చేశావు.తర్వాత బాగా డబ్బున్న వాడిని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యావు.స్వార్థపరురాలా.ఈ సైకో నన్ను వేధిస్తోంది.ఆమెపై చర్యలు తీసుకోండి.అయినా నువ్వు 2003లో జనాషీన్ సినిమా ఆడిషన్ కు వెళ్లిన సమయంలో అక్కడ డైరెక్టర్ ఫిరోజ్ ఖాన్ ముందు ఒంటి మీద బట్టలు లేకుండా నువ్వు నిలబడలేదా సమాధానం చెప్పు.ఏదో రోగము ఉందంటున్నావు నువ్వు నాతో బెడ్ షేర్ చేసుకున్నావు కదా అప్పుడే ఆ రోగం వచ్చింది.2006 – 2007 సంవత్సరంలో ముంబైలో ఒక ఫేమస్ నైట్ గర్ల్ వి అంటూ సంచులన ట్వీట్ చేశాడు.ప్రస్తుతం ఆ ట్వీట్స్ సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.