ప్రజావాణికి 131 దరఖాస్తులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 131 దరఖాస్తులు వచ్చాయి.

కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా(Sandeep Kumar Jha), అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ హాజరై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులు నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు.రెవెన్యూ - 74,ఎంపీడీఓ చందుర్తి - 1,డీఎంహెచ్వో - 4, ఎంసీ సిరిసిల్ల - 12,డిఎం ఆర్ర్టీసీ - 1,ఎంపీడీఓ కోనరావుపేట - 2, డి డబ్ల్యూ ఓ - 5,ప్రోహిబిషన్ - 1,అగ్రికల్చర్ - 5,ఎంసీ వేములవాడ - 1,ఎంపీడీఓ గంభీరావుపేట - 1,ఎంప్లాయిమెంట్ - 3,ఎడ్యుకేషన్ - 1, డీసీఎస్ ఓ - 5, డి ఆర్ డి ఎ - 2 , ఎంపీడీఓ ముస్తాబాద్ - 2 , డి ఎం డబ్యూ ఓ - 1 డీపీవో - 3,సెస్ - 2 , ఎంపీడీఓ ఎల్లారెడ్డిపేట - 1, ప్రభుత్వ డిగ్రీ కళాశాల , అగ్రహారం - 1,ఎంపీడీఓ ఇల్లంతకుంట - 1,సర్వే డిపార్ట్మెంట్ - 1,సీపీవో - 1 మొత్తం - 131 దరఖాస్తులు వచ్చాయన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏ.వో, సూపరింటెండెంట్లు, వివిధ మండలాల రెవెన్యూ, పంచాయతీ రాజ్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ఆక్రమణకు గురైన 2 ఎకరాల భూమి ప్రభుత్వానికి అప్పగింత..
Advertisement

Latest Rajanna Sircilla News