సిద్దు జొన్నలగడ్డ ఇండస్ట్రీ లో ఇన్ని కష్టాలు పడ్డాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం మంచి గుర్తింపును సంపాదించుకున్న ఏకైక నటుడు సిద్దు జొన్నలగడ్డ( Siddu Jonnalagadda ) ఈయన ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 15 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పుడు ఆయన స్టార్ డమ్ రావడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.

ఇక ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో తనుకు తినడానికి కూడా సరిగ్గా తిండి ఉండదు కాదట.

ఇక రోజు కొన్ని ఆఫీసులో చుట్టూ తిరుగుతూ వాళ్లందర్నీ కలిసి విష్ చేస్తూ ఉండేవాడట అలా చాలా కష్టపడుతూ వచ్చాడు.కాబట్టి ఇప్పుడు స్టార్ హీరోగా గుర్తింపు పొందుతున్నాడు.

Did Siddu Face So Many Difficulties In Jonnalagadda Industry, Siddu Jonnalagadda

ఇక అప్పుడు అంత కష్టపడ్డాడు కాబట్టే ఆయన ఇప్పుడు స్టార్ గా ఎదిగాడు.ఆయన ఇండస్ట్రీ కి వచ్చిన మొదట్లోచిన్న పాత్రలు చేస్తూ ముందుకు కదిలిన విషయం మనకు తెలిసిందే.ఇక నాని, రామ్ చరణ్, నాగచైతన్య( Nani, Ram Charan )లాంటి హీరోల సినిమాల్లో చిన్న చిన్న పాత్రలను చేసి ఇప్పుడు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడనే చెప్పాలి.

Did Siddu Face So Many Difficulties In Jonnalagadda Industry, Siddu Jonnalagadda

ఇక ఇప్పుడు రాబోయే సినిమాలతో కనుక సక్సెస్ లు అందుకుంటే మాత్రం ఆయనని ఆపడం ఎవరి వల్ల కాదనే చెప్పాలి.అయితే ఇండస్ట్రీ కి వచ్చిన మొదట్లో ఎక్కడ ఉండాలో తెలియక వాళ్ళ ఫ్రెండ్స్ రూంలో కూడా కొద్ది రోజులు ఉన్నాడంట.ఇక అలాంటి సమయంలో చాలా క్లిష్టమైన పరిస్థితి కూడా తను ఎదుర్కొన్నాడు.

Advertisement
Did Siddu Face So Many Difficulties In Jonnalagadda Industry, Siddu Jonnalagadda

అయినప్పటికీ సినిమానే తన లక్ష్యంగా తన ధ్యేయంగా పెట్టుకుని ముందుకు సాగాడు.కాబట్టి ఈరోజు చాలా కీర్తి ప్రతిష్ట లను అందుకుంటున్నాడు.

ఇక మొత్తానికైతే సిద్దు జొన్నల గడ్డ రాబోయే కొన్ని రోజుల్లో స్టార్ హీరోగా అవకాశాలు అందుకుంటాడు.ఇక ఇప్పటికే నందిని రెడ్డి, బొమ్మరిల్లు భాస్కర్ లాంటి స్టార్ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తూ మంచి గుర్తింపుని సంపాదించుకుంటున్నాడు.

Advertisement

తాజా వార్తలు