సండే వేళ అందాలతో హీట్ పుట్టిస్తున్న శ్రియ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

శ్రియ శరన్ ( Shriya Saran ) పరిచయం అవసరం లేని పేరు ఒకానొక సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరితో కలిసి బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈ ముద్దుగుమ్మ నాలుగు పదుల వయసులోకి అడుగుపెట్టిన అదే తరగని అందంతో అభిమానులను ఇప్పటికీ సందడి చేస్తున్నారు.ఈమెతో పాటు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సెలబ్రిటీలందరూ కూడా చాలా వరకు కనుమరుగయ్యారు.

 Shriya Fablook Magzine Photos Goes Viral ,shriya Saran, Fablook Magzine, Tollywo-TeluguStop.com

అయితే శ్రేయ మాత్రం ఇప్పటికి సినిమాలలో అవకాశాలను అందుకుంటు ఎంతో బిజీగా ఉన్నారు.

ఇలా నటిగా పలు సినిమాలలో అవకాశాలను అందుకుంటు సౌత్ నార్త్ అనే తేడా లేకుండా ఈమె ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు.

అయితే ఈమెకు పెళ్లి జరిగి ఒక కుమార్తె ఉన్నప్పటికీ కూడా ఇలా వరుసగా సినిమా అవకాశాలు రావడం విశేషం.శ్రియ వయసు పై బడుతున్న అందం కూడా పెరిగిపోతుందని చెప్పాలి.

ఇప్పటికీ 16 నాళ్ళ పడుచు పిల్లల అదే అందంతో కుర్రకారులను ఆకట్టుకుంటున్నారు.కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తరచు తన గ్లామరస్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటున్నారు.

ఇలా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తన ఫోటోలను అభిమానులతో పంచుకునే ఈమె తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.డిజైనర్ గాగ్రాలో అందాలన్నింటిని ఆరబోస్తూ ఈమె మత్తెక్కించే ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే శ్రేయ ఈ ఫోటోలు ఒక మ్యాగజైన్ కోసం ఇచ్చారని తెలుస్తోంది.

శ్రియ ఫ్యాబ్ లుక్ మ్యాగజైన్ ( Fablook Magzine ) కోసం ఈ ఫోటోషూట్ చేయించారని తెలుస్తోంది.ఈ మ్యాగజైన్ కవర్ పేజీపై శ్రేయ ఫోటోలు రావడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ గాగ్రా ఎంతో అద్భుతంగా డిజైన్ చేయబడింది.ఇక ఈ గాగ్రాలో వివిధ భంగిమలలో ఫోటోలకు ఫోజులిచ్చారు.ఇలా వంగి మరి అందాలన్నింటినీ ఆరబోస్తూ ఈమె ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో కుర్రకారులు ఈ ఫోటోలపై వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.నాలుగు పదుల వయసులో ఉన్నప్పటికీ ఈమె తన అందచందాలతో అందరికీ మతులు పోగొడుతుందని చెప్పాలి.

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube