హరీష్ శంకర్ చోటా కె నాయుడు గొడవను పరిష్కరించనున్న చిరంజీవి...

ఒక సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు హరీష్ శంకర్.ఇక ఈయన గబ్బర్ సింగ్ సినిమాలో తనకంటూ ఒక పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నాడు.

 Chiranjeevi To Settle Harish Shankar Chota K Naidu Feud , Harish Shankar Chota-TeluguStop.com

ఇలాంటి హరీష్ శంకర్( Harish Shankar ) సోషల్ మీడియాలో గాని చాలా ఆక్టివ్ గా ఉంటాడు.ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం అయితే చాలా తొందరగా రియాక్ట్ అవుతూ ఉంటాడు.

ఇక ఇది ఇలా ఉంటే చిరంజీవి లాంటి దిగ్గజ స్టార్ హీరోల సినిమాలకి సైతం సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన చోట కె నాయుడు గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈయన గురించి కూడా అందరికీ తెలిసిందే.

 Chiranjeevi To Settle Harish Shankar Chota K Naidu Feud , Harish Shankar Chota-TeluguStop.com

ఇక ఇప్పుడు ఇది ఇలా ఉంటే వీళ్లిద్దరి మధ్య ఒక విషయంలో తీవ్రమైన గొడవ అనేది జరుగుతుంది.

Telugu Chiranjeevi, Harishshankar, Jr Ntr, Tollywood-Movie

అది ఏంటి అంటే ‘రామయ్య వస్తావయ్య’ సినిమా( Ramayya Vasthavayya ) సమయంలో వీళ్ళ మధ్య గొడవ జరిగిందట.దానికి ఒకరి బిహేవియర్ ఒకరికి నచ్చలేదు.ఇక వీళ్ళ మధ్య ఏదైనా అవ్వచ్చు కానీ అప్పుడెప్పుడో జరిగిపోయిన విషయాన్ని మళ్లీ గెలకడం అనేది కరెక్ట్ విషయం కాదు అంటూ పలువురు సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

వీళ్ళు ఇంకా కూడా లోపల లోపలా ఏదో చిన్నపాటి గొడవలను పెట్టుకుంటున్నట్టుగా తెలుస్తోంది.మరి వీళ్లిద్దరిని మెగాస్టార్ చిరంజీవి దగ్గరికి తీసుకెళ్లి వీళ్ల గొడవకి ఒక పరిష్కారం చూపించే ప్రయత్నంలో పలువురు సీనియర్ నటులు కూడా కీలకంగా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది.

Telugu Chiranjeevi, Harishshankar, Jr Ntr, Tollywood-Movie

ఇక లోపల పరిష్కారం చూసుకుంటే పర్లేదు కానీ వీళ్ల గొడవ బహిర్గతం చేసుకుంటున్నారు.అలా కాకూడదనే ఉద్దేశంతో వీళ్ళను చిరంజీవి( Chiranjeevi ) దగ్గరికి తీసుకెళుతున్నట్టుగా తెలుస్తుంది.ఇక చిరంజీవి చెప్పే మాటల ద్వారా వాళ్ళు ఒకరికి ఒకరు కన్విన్స్ అయి మళ్ళీ కలిసిపోతారేమో చూడాలి…ఇక మొత్తానికైతే హరీష్ శంకర్ ఎక్కడ తగ్గడం లేదు…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube