ఢీ 13 కింగ్స్ వర్సెస్ క్వీన్స్ టైటిల్ విజేత అతనేనా..?

సౌత్ ఇండియా డ్యాన్స్ షోలో ప్రముఖ ఛానెల్ లో వచ్చే ఢీ షో చాలా పాపులర్ అని తెలిసిందే.12 సీజన్లు సక్సెస్ ఫుల్ గా జరుపుకున్న ఢీ షో ప్రస్తుతం ఢీ 13 కింగ్స్ వర్సెస్ క్వీన్స్ గా వస్తుంది.

ఈ షో ఇప్పుడు సెమీ ఫైనల్స్ స్టేజ్ లో ఉంది.

ఈ సెమీ ఫైనల్స్ స్టేజ్ లో కింగ్స్ లో ఇద్దరు డ్యాన్సర్స్, క్వీన్స్ లో ఇద్దరు ఫీమేల్ డ్యాన్సర్స్ పోటీ పడుతున్నారు.ఇక వచ్చేవారం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ గా ఢీ 13 కింగ్స్ వర్సెస్ క్వీన్స్ మెగ ఫైనల్ ఎపిసోడ్ జరుగనుంది.

Dhee 13 Kings Vs Queens Title Winner Leaked Details, Dhee 13, Dhee 13 Winner Kar

ఢీ 13 కింగ్స్ వర్సెస్ క్వీన్స్ లో టైటిల్ విన్నర్ ఎవరన్నది ముందే లీక్ అయ్యింది.ఈసారి ఈ టైటిల్ ను కార్తీక్ అందుకున్నట్టు తెలుస్తుంది.మనోజ్ మాస్టర్ కొరియోగ్రఫీలో కార్తీక్ ముందు నుండి తన దూకుడుతో మెప్పించాడు.

మధ్యలో కొద్దిగా గ్రాఫ్ పడిపోయినా క్వార్టర్ ఫైనల్స్, సెమీ ఫైనల్స్ స్టేజ్ లో స్టేజ్ అదిరిపోయేలా చేశాడు.ఫైనల్ గా టైటిల్ విన్నర్ గా కూడా అయ్యాడని తెలుస్తుంది.

Advertisement

ఢీ 13 టైటిల్ విన్నర్ అల్లు అర్జున్ చేతుల మీదుగా టైటిల్ షీల్డ్ అందుకోనున్నారు.

భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?
Advertisement

తాజా వార్తలు