బీజేపీని ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి..: డిప్యూటీ సీఎం భట్టి

ఖమ్మంలో పార్లమెంట్ నియోజకవర్గ సీపీఎం విస్తృతస్థాయి సమావేశం జరిగింది.

సీపీఎం నిర్వహించిన ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క( Deputy CM Bhatti Vikramarka ) హాజరయ్యారు.

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ బీజేపీపై( BJP ) తీవ్రంగా మండిపడ్డారు.ప్రభుత్వ రంగ సంస్థలను బీజేపీ ప్రభుత్వం కొందరికే కట్టబెడుతోందని భట్టి ఆరోపించారు.

బీజేపీని ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురామిరెడ్డిని( MP candidate Raghurami Reddy ) గెలిపించాలని ఆయన సీపీఎం కార్యకర్తలను కోరారు.

అమ్మమ్మ చీర కట్టుకోవాలని ఉంది...ఆ రోజు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను : సాయి పల్లవి
Advertisement

తాజా వార్తలు