టీ.కాంగ్రెస్ కొత్త కమిటీల కూర్పుపై దామోదర రాజనర్సింహ సీరియస్

తెలంగాణ కాంగ్రెస్ కొత్త కమిటీల కూర్పుపై ఆ పార్టీ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

ఈ నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా నేతలతో ఆయన సమావేశం కానున్నారు.

కమిటీల్లో అనర్హులకు చోటు కల్పించారని దామోదర రాజనర్సింహ ఆరోపించారు.ఈ మేరకు ఉదయం 11 గంటలకు గాంధీభవన్ కు మెదక్ జిల్లా నేతలు వెళ్లనున్నారు.

అనంతరం మధ్యాహ్నం పార్టీ నేతలు మీడియాతో మాట్లాడనున్నారు.

ఆ విషయంలో ఫహాధ్ ఫాజిల్,రాజ్ కుమార్ రావ్ ఫాలో అవుతున్న రాగ్ మయూర్?
Advertisement

తాజా వార్తలు