సమ్మక్క సారక్కలను దర్శించుకున్నా వరంగల్ హన్మకొండ జిల్లాల కాంగ్రెస్ నాయకులు

మేడారం సమ్మక్క సారక్క వనదేవతలను దర్శించుకున్న నాయిని రాజేందర్ రెడ్డి బృందం.

హన్మకొండ వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంకు చెందిన కాంగ్రేస్ పార్టీ ముఖ్యనేతలు కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అనుబంధ సంఘాల అధ్యక్షులు మేడారం సమ్మక్క వనదేవతలను దర్శించుకున్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అధికార పార్టీ ప్రజలను అన్ని విషయల్లో మోసం చేస్తుందని ప్రజలు గ్రహిస్తున్నారని అన్నారు.

ప్రమాదకరంగా మోతె మండల రహదారులు

Latest Warangal News