కాంగ్రెస్ నేత కొండా మురళీ సంచలన వ్యాఖ్యలు

వరంగల్ తూర్పు కాంగ్రెస్ లో గ్రూప్ వార్ కొనసాగుతోంది.ఈ నేపథ్యంలో కొండా మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు.

పార్టీలోకి కొత్తవాళ్లు వస్తుంటారన్న ఆయన జాగ్రత్తగా ఉండాలని సూచించారు.ఎవరు వచ్చినా ఏం చేసినా ఈ సీటు కొండా సురేఖదే అని కొండా మురళి తేల్చి చెప్పారు.

వరంగల్ తూర్పు నుంచి గెలిచేది కొండా సురేఖేనన్నారు.తనను కదిపితే పాత కొండా మురళి పటేల్ బయటకు వస్తాడన్న ఆయన కార్తకర్తలను కదిపితే క్రేన్ కు వేలాడిదీస్తానంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారని సమాచారం.

My Empire : Reseña Y Reputación Del Sitio Para Jugadores E...
Advertisement