కృష్ణా జలాల్లో నీటి వాటా అంశంలో రాజీపడేది లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు( Minister Jupalli Krishnarao ) అన్నారు.
మాజీ సీఎం కేసీఆర్ హయాంలోనే కృష్ణా జల్లాల్లో( Krishna River Water ) ఏపీ దోపిడీ ఎక్కువైందని ఆరోపించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే కృష్ణా నీటిని వాడుకోలేకపోయామని తెలిపారు.తెలంగాణ నీటి వాటా కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం చేస్తుందని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు.
ఈ క్రమంలోనే ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి( KRMB ) అప్పగించబోమని అసెంబ్లీలో తీర్మానం చేశామని వెల్లడించారు.ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటిపై బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు సరికాదని తెలిపారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy