ఉండవల్లిలోని రామకృష్ణ ధియేటర్ వద్ద రాజధాని రైతులు, రైతు కూలీలు, టీడిపి నాయకుల నిరసన

ఉండవల్లిలోని రామకృష్ణ ధియేటర్ వద్ద రాజధాని రైతులు, రైతు కూలీలు, టీడిపి( tdp ) నాయకుల నిరసన రాజధాని ఫైల్స్ సినిమా నిలిపివేయడంతో నిరసన హైకోర్టు ఆదేశాల మేరకు రాజధాని ఫైల్స్ సినిమా నిలిపివేసిన ధియేటర్ యాజమాన్యం రైతులను భయపడ్డ సీఎం అంటూ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో వైసీపీ నాయకులు రైతులకు భయపడి కావాలనే కోర్టులో పిటిషన్ వేశారని ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు

Capital Farmers, Farm Laborers And TDP Leaders Protest At Ramakrishna Theater In

తాజా వార్తలు