టీఆర్ఎస్ పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఫైర్

టీఆర్ఎస్ పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఫైర్ అయ్యారు.ఫామ్ హౌస్ లో జరిగిందంతా టీఆర్ఎస్ ఆడుతున్న ఓ నాటకమని ఆరోపించారు.

సీబీఐ విచారణ అంటే ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు.మోదీ నీతివంతుడని గతంలో చెప్పిన కేసీఆర్ .ఇప్పుడు మోదీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.మోటార్లకు మీటర్లు పెట్టాలని చట్టంలో ఎక్కడా లేదని చెప్పారు.

కేంద్రం ధాన్యం కొనుగోలు చేయడం లేదని అసత్య ప్రచారం చేశారని విమర్శించారు.

ఇద్దరు తెలుగు డైరెక్టర్లతో సినిమా చేయడానికి సిద్ధం అయిన సూర్య...
Advertisement

తాజా వార్తలు