బీజేపీ అంటే రాబందుల పార్టీ..: బీవీ రాఘవులు

ఏపీలోని బీజేపీపై సీపీఎం నేత బీవీ రాఘవులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.తమను పిట్టలతో పోల్చినందుకు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావుకు ధన్యవాదాలని తెలిపారు.

ఈ క్రమంలోనే తాము పిట్టలమేనన్న బీవీ రాఘవులు బీజేపీలాగా రాబందుల పార్టీ కాదని విమర్శించారు.బీజేపీలో సయోధ్య ఉందా అని ప్రశ్నించిన ఆయన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ను ఎందుకు మార్చారని ప్రశ్నించారు.

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఐఎన్డీఐఏ కూటమి బలం తెలుస్తుందని పేర్కోన్నారు.కాంగ్రెస్, సీపీఐ మధ్య ఒడంబడిక ఉందని స్పష్టం చేశారు.

గోడలో వింత శబ్దాలు.. గోడను పగలకొట్టి చూస్తే? (వీడియో)
Advertisement

తాజా వార్తలు