కేవలం ఒక్క బిర్యానీ ఆకుతో పొట్ట కొవ్వు మాయం.. ఎలాగో తెలుసా?

పొట్ట వద్ద కొవ్వు బాగా పేరుకుపోయిందా.? శరీరం మొత్తం నాజూగ్గా ఉన్న పొట్ట మాత్రం లావుగా కనిపిస్తుందా.

? పొట్ట కొవ్వును కరిగించుకునేందుకు ముప్ప తిప్పలు పడుతున్నారా.? డోంట్ వర్రీ.కేవలం ఒక్క బిర్యానీ ఆకుతో పొట్ట కొవ్వును నెల రోజుల్లో కరిగించుకోవచ్చు.

మీరు విన్నది నిజమే.మరి ఇంకెందుకు ఆలస్యం బిర్యానీ ఆకుతో బెల్లీ ఫ్యాట్ ను ఎలా కట్ చేయాలో తెలుసుకుందాం పదండి.

Bay Leaf Helps To Get Rid Of Belly Fat Quickly Bay Leaf, Bay Leaf Benefits, Lat

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్ ( Chia Seeds )వేసి వాటర్ పోసి నానబెట్టుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోయాలి.అలాగే ఒక బిర్యానీ ఆకు ( Bay leaf )తుంచి అందులో వేసి కనీసం ప‌ది నుంచి ప‌న్నెండు నిమిషాల పాటు మరిగించాలి.

ఆ తర్వాత మరిగించిన ఈ వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ లో నానబెట్టుకున్న చియా సీడ్స్ తో పాటు రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్ ను మిక్స్ చేసి రోజు ఉదయాన్నే తీసుకోవాలి.

Bay Leaf Helps To Get Rid Of Belly Fat Quickly Bay Leaf, Bay Leaf Benefits, Lat
Advertisement
Bay Leaf Helps To Get Rid Of Belly Fat Quickly! Bay Leaf, Bay Leaf Benefits, Lat

ఇదొక ఫ్యాట్ కట్టర్ డ్రింక్ మాదిరి పని చేస్తుంది.ప్రతిరోజు ఈ డ్రింక్ ను కనుక తీసుకుంటే పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వు క్రమంగా కరిగిపోతుంది.కొద్ది రోజుల్లోనే మీ బాన పొట్ట ఫ్లాట్ గా మారుతుంది.

కాబట్టి బాన పొట్టతో సతమతం అవుతున్నవారు తప్పకుండా బిర్యానీ ఆకుతో ఈ విధంగా ఫ్యాట్ కట్టర్ డ్రింక్ ను తయారు చేసుకుని తీసుకోండిఅలాగే ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి.నిత్యం ఈ డ్రింక్ ను తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి.

కొలెస్ట్రాల్ కరుగుతుంది.సైనస్ సమస్య( Sinus ) దూరం అవుతుంది.

వెయిట్ లాస్ అవుతారు.మరియు ఒత్తిడి డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు సైతం నయం అవుతాయి.

భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?
Advertisement

తాజా వార్తలు