సిద్దిపేట జిల్లాలో దారుణం.. వ్యక్తి సజీవదహనం

సిద్దిపేట జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది.దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల్‎లో ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు తగులబెట్టారు.

మృతుడు గ్రామానికి చెందిన వెంకటయ్యగా గుర్తించారు.కుటుంబ కలహాలే హత్యకు కారణమని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Atrocious In Siddipet District.. A Person Was Burnt Alive-సిద్దిప�

అయితే మృతుడు ఆగస్ట్ నెలలోనే జైలు నుంచి విడుదల అయ్యాడని తెలుస్తోంది.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు హత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు.

మోహన్ లాల్ ఎల్ 2 ఎంపూరన్ సినిమాతో సక్సెస్ సాధిస్తాడా..?
Advertisement

తాజా వార్తలు