ఇక సినీ తారల నిజాలు చెప్పడానికి ఆ రచయిత్రి బ్రతికి లేదు ..!

తెలుగు ప్రజలకు ఎన్నో నవలలను అందించిన రచయిత ఆరుద్ర భార్యకే రామలక్ష్మి నేడు కాలం చేశారు.

చాలామంది రచయితలాగానే రామలక్ష్మి కూడా ఒక వైవిధ్యమైన ధోరణి కలిగిన వ్యక్తి ఆమె 1950లోనే డిగ్రీ పట్టా పట్టుకొని సాహిత్యం వైపు అడుగులు వేశారు ఆరుద్రతో వివాహ మంత్రం వీధి సాహితీ ప్రయాణం కొనసాగింది.

అయితే చాలామంది రచయితలు, సాహితీవేత్తలు ఉన్నప్పటికీ రామలక్ష్మి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది అంటే ఖచ్చితంగా ఉంది.రామలక్ష్మి కి 92 ఏళ్ల వయసులో మలక్పేటలోని తన నివాసంలో వయోభావంతో అయితే ఒక 7,8 ఏళ్ల క్రితం ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన విషయాలను బట్టి చూస్తే రామలక్ష్మి యొక్క విషయ పరిజ్ఞానం మనం అర్థం చేసుకోవచ్చు.

ఏ విషయాన్ని అయినా కూడా కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పడం రామలక్ష్మీ ప్రత్యేకత.ఎన్టీఆర్ యొక్క భార్యను ఏనాడు బయటకు వెళ్ళనివ్వలేదు అంటూ సంచలన విషయం చెప్పింది.అలాగే జయలలితను శశికళ చంపినట్టు ఆమె చెప్పడం అప్పట్లో పెద్ద వైరల్ వార్తగా మారింది.

షావుకారు జానకి పచ్చడి డబ్బాల్లో వజ్రాలు దాస్తుందని చెప్పారు.అంతేకాదు భానుమతికి పద్మ అవార్డు దక్కడం గనుక తాను జరిపిన లాలూచీ గురించి కూడా ఆమె ఎక్కడ దాచలేదు.ఆమె తరంలో ఎంతో మంది సెలబ్రెటీల జీవితాల్లో గల రహస్యాలను ఆమె లేటు వయసులో దాచుకోకుండా చెప్పేశారు.

Advertisement

ఇలా చెప్పడం వల్ల ఎవరైనా బాధపడిన తనకు నష్టం లేదని కూడా చెప్పారు.

శోభన్ బాబుకి జయలలిత కు మధ్య ఉన్న సంబంధం గురించి ఆమె చెప్పిన విషయాలను బట్టి చూస్తే అప్పటి నటీనటులందరితో రామలక్ష్మికి సత్సంబంధాలు ఉండేవి.జయలలితను పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాలను కూడా రామలక్ష్మీ తనదైన రీతిలో వెల్లడించింది.ఇక శోభన్ బాబు తన మొదటి భార్య గురించి ఎవరికీ తెలియని విషయాలను రామలక్ష్మి ఈ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం.

సావిత్రి రేకుల షెడ్డులో ఉండటం తాను కల్లారా చూశానని చెప్పారు రామలక్ష్మి.

బతికున్నంత కాలం నిరాడంబర జీవితం గడిపిన రామలక్ష్మి, ఆరుద్రలకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.ఇక రామలక్ష్మి విధానములో కాస్త కమ్యూనిజం తాలూకా భావాలు కనిపిస్తాయి అందుకే ఆరుద్ర చనిపోయిన కూతుళ్లకు కూడా అంతా ముగిసిపోయాకే తెలియజేసింది.పది మంది కూడా లేకుండా అంతా గొప్ప మహానుభావుడి అంత్యక్రియలను పూర్తిచేసింది.

దేవుడా.. ఏంటి భయ్యా ఈ కేటుగాళ్లు ఏకంగా ఫేక్ బ్యాంకునే పెట్టేసారుగా!
దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?

తను చనిపోయిన కూడా ఎవరు రావద్దు అంటూ చెప్తు ఉండేది రామలక్ష్మి.

Advertisement

తాజా వార్తలు