ఇంటి ద్వారానికి ఎదురుగా ఇలాంటి ఫోటోలు పెడుతున్నారా..? అయితే ఇది తెలుసుకోండి..!

సాధారణంగా చాలామంది ఇంటి ద్వారం( door ) విషయంలో కొన్ని రకాల తప్పులు తెలిసి తెలియక చేస్తూ ఉంటారు.

కొంతమంది నిర్మాణం విషయంలో కూడా తప్పు చేస్తే మరి కొంతమంది నిర్మించిన తర్వాత కొన్ని రకాల ఫోటోలు తగిలించి తప్పు చేస్తారు.

అయితే ఇంటి ద్వారం ఎదురుగా కొంతమంది దేవుళ్ళ ఫోటోలు తగిలిస్తే మరి కొంతమంది దేవుళ్ళ రూపంలో ఉన్న టైల్స్ ని పెడుతూ ఉంటారు.అయితే ముఖద్వారం మాత్రమే కాకుండా ముఖద్వారానికి ఎదురుగా కూడా కొన్ని రకాల వస్తువులను అస్సలు ఉంచుకోకూడదు.

ఎప్పటికీ కూడా ఇంటి ముఖద్వారానికి ఎదురుగా మరణించిన పెద్దల ఫోటోలు అస్సలు అమర్చరాదు.కేవలం దేవుళ్ళ ఫోటోలు( Photos of Gods ) మాత్రమే అక్కడ అమర్చాలి.

Are You Putting Such Photos In Front Of The Door Of The House But Know This, Ph

అయితే ఆ చోటులో వినాయకుడి ఫోటో( Ganesha idol ) పెడితే ఇంకా మంచిది.అయితే ఇంటి గోడలు కట్టేటప్పుడు తాపీ మేస్త్రీలు( Masons ), పై పనులు చేయడం కోసం సపోర్టు కర్రలు వేసే సమయంలో గోడలకు కన్నాలు వేస్తూ ఉంటారు.అయితే వాటిని అవసరం తీరిన వెంటనే ఆ కన్నాలు తప్పనిసరిగా మూసివేయాలి.

Advertisement
Are You Putting Such Photos In Front Of The Door Of The House But Know This, Ph

ఇక వాయువ్యం పెరిగిన, మూతపడిన ఇంకా వాయువ్యంలో ఇంకా దోషాలు ఏమైనా ఉంటే వాయు పుత్రుడైన హనుమంతుడిని ఆ స్థలంలో ఉంచి పూజిస్తే ఆ దోషాల తీవ్రత తగ్గిపోతుంది.

Are You Putting Such Photos In Front Of The Door Of The House But Know This, Ph

ఇక తూర్పు, ఈశాన్యం, ఉత్తర, వాయువ్యం, దక్షిణ ఆగ్నేయం ఈ నాలుగు వైపులా వీధి పోట్లు మంచిది.అంతేకాకుండా తూర్పు, ఆగ్నేయం, ఉత్తర వాయువ్యం, పడమర నైరుతి, దక్షిణ నైరుతి వీధి పోట్లు మంచివి కావు.అలాగే బీరువాలు( beeruva ) నైరుతి వైపు ఉంచాలి.

అలాగే బీరువాలను ఉత్తరానికి తెరచినట్టు ఉండాలి.అంతేకాకుండా తూర్పు, ఉత్తర ప్రహరీ గోడలపై పూల చెట్లు అస్సలు పెంచకూడదు.

ఇక దృష్టి దోషం ఉంటే మూడు పసుపు కొమ్ములు, పసుపు దారంతో గుమ్మానికి కట్టేయాలి.ఇలా చేయడం వలన దుష్టి దోషం తొలగిపోతుంది.

ఉత్తరాంధ్ర భద్రాద్రి రామతీర్థం గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
Advertisement

తాజా వార్తలు