సూర్యాస్తమయం తర్వాత ఇల్లు తుడుస్తున్నారా.. అయితే ఈ నష్టాలు తప్పవు..!

మన దేశంలో చాలా మంది ప్రజలు వాస్తు శాస్త్రాన్ని ( Vastu Shastram )బలంగా నమ్ముతారు.

ముఖ్యంగా చెప్పాలంటే వారి ఇంటిని కూడా వాస్తు ప్రకారం నిర్మించుకుంటూ ఉంటారు.

అంతేకాకుండా ఇంట్లో ఉండే వస్తువులను కూడా వాస్తు ప్రకారమే అమరుస్తూ ఉంటారు.ఇంకా చెప్పాలంటే సూర్యాస్తమయం( sunset ) తర్వాత ఇల్లు శుభ్రం( house Clean ) చేయకూడదని మన పెద్దవారు చెబుతూ ఉంటారు.

ఎందుకు చీకటి పడిన తర్వాత ఇల్లు తుడవకూడదు.దాని వెనుక గల కారణం ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

అంటే రాత్రిపూట ఇల్లు శుభ్రం చేస్తే లక్ష్మీదేవి( Goddess Lakshmi ) ఇంటి నుంచి వెళ్ళిపోతుందని పెద్దవారు చెబుతూ ఉంటారు.చీకటి పడిన తర్వాత ఇల్లు తుడిస్తే ఇంటి నుంచి లక్ష్మీదేవి వెళ్లిపోతుందా అనే విషయాన్ని గమనిస్తే చీకటి పడకముందు ఇంటిని క్లీన్ చేస్తే బంగారం లేదంటే విలువైన వస్తువులు కింద పడితే మనం వాటిని చూడకుండా బయట పడేసే అవకాశం ఉంది.కాబట్టి చీకటి పడక ముందే అంటే వెలుతురు ఉన్నప్పుడు ఇంటిని శుభ్రం చేయడం ఎంతో మంచిది.

Advertisement

ఈ కారణంగానే పెద్దలు చీకటి పడక ముందే ఇల్లు శుభ్రం చేసుకోవాలని చెబుతూ ఉంటారు.చీకటి పడక ముందు తల దువ్వుకుంటే ( comb your hair )మంచిది కాదు.ఎందుకంటే చీకటి పడ్డాక తలదువుకుంటే ఆ జుట్టు ఆహార పదార్థాలలో పడి అనారోగ్య సమస్యలు వస్తాయని పెద్దవారు చెబుతూ ఉంటారు.

జుట్టు ఎక్కడ రాలిందనేది కూడా మనకు కనబడదు.ఇంకా చెప్పాలంటే దీపాలు పెట్టే సమయంలో నిద్ర పోకూడదని కూడా పెద్దవారు చెబుతూ ఉంటారు.ఇలా చేయడం వల్ల దరిద్రం వస్తుందని చెబుతారు.

కానీ నిజానికి మనం సాయంత్రం 6 గంటలకు నిద్ర పోతే రాత్రి నిద్ర పోలేము అందుకని పెద్దలు ఇలాంటి నియమాలను చెబుతూ ఉంటారు.

ఓకే డ్రెస్ ను చాలాసార్లు రిపీటెడ్ గా ధరించిన సెలబ్రిటీస్ వీరే !
Advertisement

తాజా వార్తలు