ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకానుంది.ప్రముఖ పారిశ్రామిక వేత్త రామచంద్ర యాదవ్ నూతన పార్టీని ప్రకటించనున్నారని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజా సింహగర్జన పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు.కాగా ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా హాజరు కానున్నారని సమాచారం.

పార్టీ ప్రకటన నేపథ్యంలో గుంటూరు జిల్లాలో ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.కాగా రాష్ట్రంలోని మహిళలు, రైతులు, బడుగు బలహీన వర్గాలకు తమ పార్టీ అండగా నిలుస్తుందని ఇప్పటికే రామచంద్ర యాదవ్ ప్రకటించారని తెలుస్తోంది.

పవిత్ర లోకేశ్ వచ్చిన తర్వాత నా లైఫ్ అలా ఉంది.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!
Advertisement

తాజా వార్తలు