హైదరాబాద్‎లో వెలుగులోకి మరో సీఐ రాసలీలల వ్యవహారం..!

హైదరాబాద్ లో మరో సీఐ వివాహేతర సంబంధం కేసు వెలుగులోకి వచ్చింది.కారులో వేరే మహిళతో సీఐ రాజు సన్నిహితంగా ఉన్నారు.

ఈ క్రమంలో సీఐ రాజును భార్యాపిల్లలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.అనంతరం భర్త రాసలీలల గురించి భార్య పెట్రోలింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Another Case Of CI Rasalila Came To Light In Hyderabad..!-హైదరాబా�

దీంతో విషయం వెలుగులోకి వచ్చింది.బాధితురాలి ఫిర్యాదు మేరకు కారు వద్దకు చేరుకున్న పోలీసులపై సీఐ దాడికి పాల్పడ్డాడు.

ఈ దాడిలో ఓ కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి.ఈ నేపథ్యంలో కానిస్టేబుల్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో సీఐ రాజును అరెస్ట్ చేశారు.

Advertisement
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి12, బుధవారం 2025

తాజా వార్తలు