ఇండియాలో అత్యధిక కాలుష్య నగరంగా పేరొందిన ప్రాంతంగా ఢిల్లీ రికార్డులకెక్కింది.ఇక్కడ ప్రజలు బయటకి వెళ్ళాలంటే కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రభుత్వం ఎన్ని రకాలుగా కాలుష్య నివారణ చర్యలు చేపట్టినా సరే వాటి ప్రభావం ఏ మాత్రం పని చేయడం లేదు.ఈ కాలుష్యం ఎంతగా దాపరించింది అంటే చివరికి పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ఇచ్చే పరిస్థితి వచ్చింది.దాంతో ఈ సమస్యకి ఇదే పరిష్కారం అంటూ
అమెరికాకి చెందిన ఒక కంపెనీ ఓ కాలుష్య బారినుంచీ తప్పించుకునే ఓ పరికరాన్ని కనిపెట్టింది.ముక్కులోకి అమర్చబడే విధంగా ఉండే ఒక ఎయిర్ ఫిల్టర్‌ను రూపొందించింది.ఇది ముక్కు ద్వారా శరీరంలోకి చేరే మలినాలను 90 శాతం వరకూ నియంత్రిస్తుందని ఆ కంపెనీ చెప్తోంది.
ఈ పరికరానికి “ఆక్సిజన్ నోస్ ఫిల్టర్” అనే పేరు కూడా పెట్టింది.వారు ఇచ్చే ఈ ఫిల్టర్ కిట్ లో దాదాపు 10 ఫిల్టర్లు ఉంటాయి.ఈ మొత్తాన్ని ఆ అమెరికా సంస్థ రూ.925కు అమ్ముతోంది.దీనిని ముక్కులోనికి సులభంగా ఫిట్ చేయడం వలన బయటకు ఏమాత్రం కనిపించదు.
అయితే ఒక ఎయిర్ ఫిల్టర్‌ను 12 గంటలపాటు వినియోగించుకోవచ్చని సంస్థ .
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy