ఆర్ఆర్ మహేస్వరం శివరాత్రి భద్రత ఏర్పాట్లు పరిశీలించిన ఏసీపీ బాలకృష్ణ రెడ్డి ,lb నగర్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్..

రంగారెడ్డి జిల్లా మహేశ్వరo మండలo లో ప్రముఖ రాజ రాజేశ్వరి శివాలయం లో ఇబ్రహీంపట్నం ఏసీపీ బాలకృష్ణ రెడ్డి , l b నగర్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్  శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు .

ప్రముఖులు తాకిడి ఎక్కువగా ఉండే ఈ ప్రముఖ ఆలయానికి విద్య శాఖ మంత్రి, ఎంపీ రంజీత్ రెడ్డి ,జడ్పీ చైర్ పర్సన్ తీగల అనిత హారినాథ్ రెడ్డి బీజేపీ ముఖ్య  నాయకులు .

ఈ ప్రముఖ ఆలయానికి రానున్న నేపధ్యంలో భక్త్తులకి ఎటువంటి అవాంతరాలు కలగ కుండా ఏర్పాట్లు పూర్తి చేశారు.  ఆలయ చైర్మన్ సుధీర్ గౌడ్ ఆధ్వర్యంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి.

Acp Balakrishna Reddy And Lb Nagar Dcp Sun Preet Singh Inspecting Security Arra

  ప్రముఖ జబర్దస్త్ టీమ్ శివరాత్రి భక్తులకు వినోదాన్ని పంచనున్నది.

Victory Venkatesh : హీరోయిన్లతో గొడవ పడుతున్న స్టార్ హీరో....మాటలు కూడా లేవట?
Advertisement

తాజా వార్తలు