తల్లిని కోల్పోయిన కంగారూకి అమ్మ అయిన యువతి.. హార్ట్ టచింగ్ వీడియో వైరల్..

సాధారణంగా జంతువులు పుట్టిన వెంటనే పిల్లలను చాలా బాగా చూసుకుంటాయి.

వాటిని అన్ని ప్రమాదాల నుంచి కాపాడుతూ పెంచి పెద్ద చేయాల్సిన బాధ్యత తల్లి జంతువులకు ఉంటుంది.

అయితే పుట్టిన కొన్ని నెలలకే తల్లి చనిపోతే ఆ పిల్లల భవిష్యత్తు అనేది పెద్ద ప్రమాదంలో పడిపోతుంది.ఇటీవల ఒక కంగారూ ఓ బిడ్డకు జన్మనిచ్చి నాలుగు నెలల్లోనే చనిపోయింది.

అప్పుడు ఆ పిల్ల కంగారూ( Kangaroo ) ఒంటరిగా అయింది.ఈ విషయం తెలుసుకున్న ఒక యువతి దానికి తానే అమ్మ కావాలని గొప్ప ఆలోచన చేసింది.

ఆ మహిళకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

ఆ యువతి బెడ్‌రూమ్‌లో కంగారూ బిడ్డను పడుకోబెట్టుకోవడం వీడియోలో కనిపించింది.కంగారూ వెచ్చని ప్రదేశాన్ని ఇష్టపడి ఉండవచ్చు.సోషల్ మీడియా( Social media ) సైట్ అయిన ఎక్స్‌లో వీడియోను షేర్ చేశారు.

వీడియోలో కంగారూ రూమ్ లో జంప్ మనం చూడవచ్చు ఒక మహిళ అదే రూమ్ లో ఉన్న మంచం పై పడుకొని ఉంది.కంగారూ కాసేపు అటు ఇటు దూకుతూ తర్వాత తనను దత్తత తీసుకున్న మహిళ వద్దకు వెళ్లి పడుకుంది ఏ దృశ్యాలు చూసేందుకు హార్ట్ టచ్చింగ్ గా ఉన్నాయి.

ఈ వీడియో చూసి చాలామంది ఫిదా అయ్యారు.ఇది చాలా శక్తితో కూడిన కుక్క, పిల్లి కలయికలా ఉందని ఒక వ్యక్తి చెప్పాడు.

కంగారూ పిల్లలకు చాలా శ్రద్ధ, సంరక్షణ అవసరం.అవి తమ తల్లిని ప్రదేశంలో ఉన్నప్పుడు సురక్షితంగా భావిస్తాయి.అయితే మహిళ కంగారూ బిడ్డను దత్తత తీసుకుంది.

నీచుడా.. మూత్రం చేసిన చేతులతో పండ్ల వ్యాపారం..(వీడియో)
వీడియో: వావ్, బుల్లెట్ నుంచి అద్భుతంగా తప్పించుకున్న జింక..

దాని తల్లి ఆస్ట్రేలియా( Australia )లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించింది.తల్లి మృతదేహం పక్కనే శిశువు కనిపించింది.

Advertisement

తాజా వార్తలు