ఈ ఏడాది చివరిగా అక్టోబర్ 28వ తేదీన రాత్రి నుండి 11:31 గంటలకు సైతం చంద్రగ్రహణం( Lunar eclipse ) ప్రారంభం అవ్వబోతుంది.అయితే అక్టోబర్ 29వ తేదీన తెల్లవారుజామున 3:36 నిమిషాలకు ముగుస్తుంది.అయితే ఇది ఎక్కువగా ఆసియా, రష్యా, ఆఫ్రికా, యూరప్, అంటార్కిటికా తో సహా ప్రపంచంలోనీ మన దేశాల్లో ఈ చంద్రగ్రహాన్ని చూడవచ్చు.అలాగే ఢిల్లీ రాజధాని లో కూడా ఈ చంద్రగ్రహాన్ని చూడవచ్చు.
సూర్యుడు, చంద్రుడు మధ్య రేఖలు భూమి ఉన్నప్పుడే పౌర్ణమి సమయంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది.అయితే ఆ సమయంలో భూమి నీడ చంద్రుడి గుండా వెళ్లి నల్లటి వృత్తాకారంలో కనిపిస్తుంది.

అయితే ఇండియాలో స్కై ఆర్గ్ ప్రకారం ఈ చంద్రగ్రహణం ఢిల్లీలో రాత్రి సమయంలో కనిపించనుంది.అయితే ఈ సమయంలో గర్భిణీ స్త్రీలపై చంద్రగ్రహణం ప్రతికూల ప్రభావాలను చూపిస్తోంది.కాబట్టి గర్భిణీ స్త్రీలు( Pregnant women ) చంద్రగ్రహణం సమయంలో ఇంటి లోపల ఉండాలని సలహాలు ఇస్తున్నారు.ఎందుకంటే ఈ పలు కిరణాలు హానికరమైన కిరణాలు.
కాబట్టి ముఖ్యంగా కత్తెరలు, బ్లేడ్ లాంటి పదునైన వస్తువులను ఉపయోగించకుండా ఉండాలి.ఇక చంద్రగ్రహణం సమయంలో అస్సలు గర్భిణీ స్త్రీలు ఎలాంటివి కూడా తినకూడదు.
ఇక చంద్రగ్రహణం సమయంలో తమ ఇంటి కిటికీలు, తలుపులను సైతం మూసేయాలి.ఆ గ్రహణానికి సంబంధించిన ఎలాంటి కిరణాలు కూడా లోపలికి రాకుండా చూసుకోవాలి.

ఇక మన పూర్వీకుల నుండి వస్తున్న నమ్మకం ప్రకారం చంద్రగ్రహణానికి ముందు, ఆతర్వాత స్నానం చేయడం చాలా అవసరం.అయితే ఇలాంటి సమయంలో గర్భిణీ స్త్రీలు పిన్నులు తదితరాలు సైతం అస్సలు ధరించకూడదు.మరీ ముఖ్యంగా చంద్రగ్రహణం సమయంలో నిద్ర పోవడం( Sleep ) అసలు మంచిది కాదు.కాబట్టి అప్పుడు నిద్రను కూడా నివారించాలి.ఇలాంటి సమయంలో గర్భిణీ స్త్రీలు ఏ పని చేయకుండా విశ్రాంతి తీసుకోవాలి.అలాగే చంద్రగ్రహణం రోజున మాంసము( Meat ) లాంటిది కూడా అసలు తినకూడదు.
ఇలాంటివి తినడం వలన ప్రమాదమే అని పలువురు పండితులు తెలియజేస్తున్నారు.
LATEST NEWS - TELUGU







