చంద్రగ్రహణం సమయంలో అసలు చేయకూడని పనులు ఏవో తెలుసా..?

ఈ ఏడాది చివరిగా అక్టోబర్ 28వ తేదీన రాత్రి నుండి 11:31 గంటలకు సైతం చంద్రగ్రహణం( Lunar Eclipse ) ప్రారంభం అవ్వబోతుంది.

అయితే అక్టోబర్ 29వ తేదీన తెల్లవారుజామున 3:36 నిమిషాలకు ముగుస్తుంది.అయితే ఇది ఎక్కువగా ఆసియా, రష్యా, ఆఫ్రికా, యూరప్, అంటార్కిటికా తో సహా ప్రపంచంలోనీ మన దేశాల్లో ఈ చంద్రగ్రహాన్ని చూడవచ్చు.

అలాగే ఢిల్లీ రాజధాని లో కూడా ఈ చంద్రగ్రహాన్ని చూడవచ్చు.సూర్యుడు, చంద్రుడు మధ్య రేఖలు భూమి ఉన్నప్పుడే పౌర్ణమి సమయంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది.

అయితే ఆ సమయంలో భూమి నీడ చంద్రుడి గుండా వెళ్లి నల్లటి వృత్తాకారంలో కనిపిస్తుంది.

"""/" / అయితే ఇండియాలో స్కై ఆర్గ్ ప్రకారం ఈ చంద్రగ్రహణం ఢిల్లీలో రాత్రి సమయంలో కనిపించనుంది.

అయితే ఈ సమయంలో గర్భిణీ స్త్రీలపై చంద్రగ్రహణం ప్రతికూల ప్రభావాలను చూపిస్తోంది.కాబట్టి గర్భిణీ స్త్రీలు( Pregnant Women ) చంద్రగ్రహణం సమయంలో ఇంటి లోపల ఉండాలని సలహాలు ఇస్తున్నారు.

ఎందుకంటే ఈ పలు కిరణాలు హానికరమైన కిరణాలు.కాబట్టి ముఖ్యంగా కత్తెరలు, బ్లేడ్ లాంటి పదునైన వస్తువులను ఉపయోగించకుండా ఉండాలి.

ఇక చంద్రగ్రహణం సమయంలో అస్సలు గర్భిణీ స్త్రీలు ఎలాంటివి కూడా తినకూడదు.ఇక చంద్రగ్రహణం సమయంలో తమ ఇంటి కిటికీలు, తలుపులను సైతం మూసేయాలి.

ఆ గ్రహణానికి సంబంధించిన ఎలాంటి కిరణాలు కూడా లోపలికి రాకుండా చూసుకోవాలి. """/" / ఇక మన పూర్వీకుల నుండి వస్తున్న నమ్మకం ప్రకారం చంద్రగ్రహణానికి ముందు, ఆతర్వాత స్నానం చేయడం చాలా అవసరం.

అయితే ఇలాంటి సమయంలో గర్భిణీ స్త్రీలు పిన్నులు తదితరాలు సైతం అస్సలు ధరించకూడదు.

మరీ ముఖ్యంగా చంద్రగ్రహణం సమయంలో నిద్ర పోవడం( Sleep ) అసలు మంచిది కాదు.

కాబట్టి అప్పుడు నిద్రను కూడా నివారించాలి.ఇలాంటి సమయంలో గర్భిణీ స్త్రీలు ఏ పని చేయకుండా విశ్రాంతి తీసుకోవాలి.

అలాగే చంద్రగ్రహణం రోజున మాంసము( Meat ) లాంటిది కూడా అసలు తినకూడదు.

ఇలాంటివి తినడం వలన ప్రమాదమే అని పలువురు పండితులు తెలియజేస్తున్నారు.

సచిన్ కళ్లు చెదిరేలా చేసిన పల్లెటూరి అమ్మాయి బౌలింగ్.. వీడియో చూడాల్సిందే!