ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.40
సూర్యాస్తమయం: సాయంత్రం 06.17
రాహుకాలం:సా.4.30 సా6.00 వరకు
అమృత ఘడియలు:ఉ.6.00 ల9.00 సా కృత్తిక
దుర్ముహూర్తం: సా.5.02 ల5.53వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి ఎంతో అనుకూలంగా ఉంది.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.
వృషభం:
ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.చాలా సంతోషంగా ఉంటారు.
మిథునం:
ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.భూమికి సంబంధించిన విషయాల గురించి మీ సోదరులతో చర్చలు చేస్తారు.తరచూ నిర్ణయాలు మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటకం:
ఈరోజు మీరు బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా సమయానికి తిరిగి మీ చేతికి అందుతుంది.ఇంటికి సంబంధించిన కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
సింహం:
ఈరోజు మీరు కొందరి ముఖ్యమైన వ్యక్తిని కలుసుకుంటారు.పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడటమే మంచిది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.మీ కుటుంబ సభ్యులకు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
కన్య:
ఈరోజు మీ కుటుంబంలో ఒకరి ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చవుతుంది.కొన్ని దూర ప్రాణాలను వాయిదా వేయడమే మంచిది.ఇతరుల నుండి మా సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచి జరుగుతుంది.
తులా:
ఈరోజు మీరు చేసే పనుల్లో ఒత్తిడి అధికమవుతుంది.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
బయటకు ఉన్న కొత్త పరిచయాలు ఏర్పడతాయి.తొందరపడిన వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.
వృశ్చికం:
ఈరోజు మీరు కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటమే మంచిది.తరచూ నిర్ణయాలు మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచి జరుగుతుంది
ధనస్సు:
ఈరోజు మీరు ఎప్పటినుండే వాయిదా పెట్ట పనులన్నీ స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు.ఇంటికి సంబంధించిన కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.
మకరం:
ఈరోజు మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురై అవకాశం ఉంది.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండడమే మంచిది.ఇతర పనులపై బాగున్నది ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టడం.లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
కుంభం:
ఈరోజు మీకు దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.భవిష్యత్తులో పెట్టుబడునుండి మంచి లాభాలను అందుకుంటారు.మీరంటే గిద్దని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.
మీనం:
ఈరోజు వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.కొందరి అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేస్తారు.అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.వారితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు
.DEVOTIONAL