ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం:ఉదయం 05.47
సూర్యాస్తమయం:సాయంత్రం 06.19
రాహుకాలం మ.03.00 నుంచి 04.30 వరకు
అమృత ఘడియలు నవమి, మృగశిర ఉ.10.40 నుంచి 11.40రకు
దుర్ముహూర్తం ఉ.08.24 నుంచి 09.12 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.కొన్ని వివాదాల నుంచి బయటపడతారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.
కొన్ని దూరప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట ఇతరులు మీకు సహాయం చేయడం వల్ల సంతోషంగా ఉంటారు.
వృషభం:
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.వాయిదా పడిన పనులన్నీ పూర్తవుతాయి.ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.
కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకూడదు.
మిథునం:
ఈరోజు మీరు ఆర్థిక లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇతరులతో వాదనలకు దిగకండి.ఇంట్లో ఓ శుభకార్యం జరిగే అవకాశం ఉంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.సమయాన్ని కాలక్షేపం చేస్తారు.
కర్కాటకం:
ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.అనుకోకుండా మీ స్నేహితులు కలుస్తారు.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.
సింహం:
ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.
ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇవ్వకూడదు.తిరిగి పొందడంలో ఆలస్యం అవుతుంది.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది.
కన్య:
ఈరోజు మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.కొన్ని విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకండి.
తోబుట్టువులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.శత్రువులకు దూరంగా ఉండాలి.
తులా:
ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.
వృశ్చికం:
ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.
శత్రువులకు దూరంగా ఉండాలి.అనవసరంగా వాదనలకు దిగకండి.
ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.సమయాన్ని కాపాడుకోవాలి.
ధనస్సు:
ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
మకరం:
ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.కొన్ని వాయిదా పడిన పనులన్నీ పూర్తి చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.
కుంభం:
ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆర్థిక లాభాలు ఉన్నాయి.ఓ శుభవార్త వింటారు.
దీనివల్ల సంతోషంగా ఉంటారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.
మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవాన్ని అందుకున్నారు.మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుతాయి.
మీనం:
ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకండి.ఇతరులతో మాట్లాడే ముందు తొందర పడకూడదు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
LATEST NEWS - TELUGU