బోండా ఉమకు ఓటమి భయం..: వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి

టీడీపీ నేత బోండా ఉమపై వైసీపీ నేత, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ రావు ( Vellampalli Srinivas )తీవ్రస్థాయిలో మండిపడ్డారు.బోండా ఉమకు ఓటమి భయం పట్టుకుందని విమర్శించారు.

 Bonda Uma Is Afraid Of Defeat..: Ycp Mla Vellampally , Vellampalli Srinivas , B-TeluguStop.com

బోండా ఉమ( Bonda Uma )కు డిపాజిట్లు కూడా రావని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు.ఈ క్రమంలోనే బోండా ఉమ తప్పు చేశారు కాబట్టే భయపడుతున్నారని పేర్కొన్నారు.లేకపోతే బోండా ఉమ దొంగ చాటుగా ఎందుకు నామినేషన్ వేశారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.నిన్న రాత్రి బోండా ఉమ నాటకమాడారన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి టీడీపీ నేతలు ఎలక్షన్ కోడ్ ను ఉల్లంఘించారని ఆరోపించారు.

సీఎం జగన్ పై రాయి దాడి కేసులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube